¡Sorpréndeme!

కళామతల్లికి అంకితం అయిన వ్యక్తి కృష్ణం రాజు గారు - సీపీఐ నారాయణ *Telangana | Telugu OneIndia

2022-09-12 9,993 Dailymotion

CPI Narayana about Rebal star Krishnam Raju Garu | సినీ పరిశ్రమతో పాటు రాజకీయాల్లోనూ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మృతి చెందడం బాధాకరమని సీపీఐ నారాయణ అన్నారు. అంతే కాదు, కళామతల్లికి అంకితం అయిన వ్యక్తి కృష్ణం రాజు గారు అంటూ, భారత కమ్యూనిస్టు పార్టీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది అని నారాయణ చెప్పారు.


#CPInaryana
#Telangana
#Politics
#Bakthakanappa
#RIPkrishnamrajugaru
#Tollywood